Sunday, October 11, 2009

మౌనమె నీ భాష ఓ మూగ మనసా …

పాట : మౌనమె నీ భాష ఓ మూగ మనసా …
సినిమా : గుప్పెడు మనసు [1979]
సంగీతం : ఎమ్మెస్ విశ్వనాథన్
రచన: ఆచార్య ఆత్రేయ
పాడినవారు : మంగళంపల్లి బాలమురళీకృష్ణ

పల్లవి
-----------
మౌనమె నీ భాష ఓ మూగ మనసా … [2]
తలపులు ఎన్నెన్నొ కలలుగ కంటావు..
కల్లలు కాగానె కన్నీరౌతావూ..
మౌనమె నీ భాష ఓ మూగ మనసా … ఓ మూగ మనసా

చరణం 1
-----------------
చీకటి గుహ నీవు చింతల చెలి నీవు..
నాటకరంగనివే.. మనసా.. తెగిన పతంగానివే..
ఎందుకు వలచేవో.. ఎందుకు వగచేవో..
ఎందుకు రగిలెవో.. ఎమై మిగిలెవో.. [2]
మౌనమె నీ భాష ఓ మూగ మనసా … ఓ మూగ మనసా...

చరణం 2
-----------------
కోర్కెల చెల నీవు కూరిమి వల నీవు..
ఊహల వుయ్యలవే.. మనసా.. మాయల దెయ్యనివే..
లేనిది కోరేవు ఉన్నది వదిలేవు..
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు.. [2] [మౌనమె]
పై పాట వినడానికి ఈ లింక్ క్లిక్ చెయ్యండి.. http://www.youtube.com/watch?v=_fhR8g_oj6g
పూర్తిగా చదవండి...

Monday, July 13, 2009

Childhood at yelamanchili




This is the street where we lived for 3-4 years in the first house on to the right - Mr. Ponnada Kumar's house in 1985-88. I was studying 8th std at that time. Opposite tiled roof one- Challa vaari Illu. అప్పట్లో ఆ అరుగు ఆ వీధికి రచ్చబండ...వచ్చేపోయేవాళ్ళతో చాలా సందడిగా వుండేది...పండగల్లో చతుర్ముఖ పారాయణం కూడా జరిగేది. Left yellow one is Mr. Kotni Satyanarayana's House -(an Advocate by proffession, and రంగస్థల పద్యాలూ ... నాటకాలు అంటే చెవి కోసుకొనే మనిషి....We used to hear so many padyaalu and the advocate playing harmonium. you can see in the picture a car parked on the left side row... that is BCT hospital site. I have been to this street after 20 years as a consultant for BCT for their Hospital Project.
పూర్తిగా చదవండి...

Tuesday, June 16, 2009

అన్నవరం యాత్రా విశేషాలు:




started from visakhapatnam on 28.6.09
రత్నాచల్ లో అన్నవరంలో దిగి కొండ మీద టూ బెడ్ రూం గెస్ట్ హౌస్ తీసుకొన్నాం..
పూర్తిగా చదవండి...

Monday, May 4, 2009

Kids



Krishna Priya & Krishna Preetham with Amma:

My lovely daughter... and naugty Son with their grandmother
పూర్తిగా చదవండి...

Sunday, May 3, 2009

Radheshyam




Radhe's photo
పూర్తిగా చదవండి...

Saturday, May 2, 2009

హమ్మయ్య... నేను కూడా బ్లాగుదారుడినయ్యాను... ఏం రాయాలో ఇంకా ఏమీ అనుకోలేదు... ఫ్రస్తుతానికైతే ఒక పనైపొయింది బాబు... ఒక పనైపొయింది బాబూ...
మళ్లీ కలుద్దాం..
రాధేమాధవి

పూర్తిగా చదవండి...

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)