Saturday, September 18, 2010

ఆకాశవాణి లో కృష్ణప్రియ..

ఆకాశవాణి... విశాఖపట్నం కేంద్రం.. బాలభారతి చిన్నపిల్లల కార్యక్రమంలో
ఈ రోజు చి. కృష్ణప్రియ పాడి పాటలు వింటారు.
ప్రసార సమయం: సాయంత్రం 5:౦౦, తేదీ: 18.9.2010 శనివారం.
ఇది ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

(ఇంతకీ కృష్ణప్రియ అంటే మా అమ్మాయి, మూడవ తరగతి చదువుతోంది.)

Get this widget | Track details | eSnips Social DNA

6 comments:

  1. చాలా చక్కగా పాడిందండి.
    చిరంజీవి విష్ణుప్రియకు నా అభినందనలు అందజేయండి.

    ReplyDelete
  2. @రమ్య గారూ..
    ధన్యవాదాలండీ..చాలా సంతోషం.
    కానీ తన పేరు "కృష్ణప్రియ". గమనించగలరు..
    - రాధేశ్యాం

    ReplyDelete
  3. రాధేశ్యాం గారూ,
    జాబిల్లి లో నేను అడిగిన ప్రశ్నలకి మీరిచ్చిన సమాధానాలు చూశాను.
    ఇటు వచ్చాను,
    మరో సారి చిన్నారి కృష్ణప్రియని ఆశీర్వదించుదామని, అమ్మాయి గురువుగారిని అభినందిద్దామని.
    అలాగే తెలుగు4కిడ్స్ మీకు నచ్చినందుకు సంతోషం.

    ReplyDelete
  4. శ్రీ ప్రభాకర్ రావు గారు (హైదరాబాద్ వాస్తవ్యులు) ఈమెయిలు ద్వారా పంపిన వ్యాఖ్య..

    Dear radhesham garu,

    Good evening,
    We are very mych pleased to hear the melodioussongs of chinnari krishnapriya.Convey our blessings to chinnari krishna priya and pray God to flourish in her attempts.


    Thanks and regards,
    PrabhakaraRao Dharmaraja
    Bharathi Dharmaraja
    Radhika Dharmaraja
    *****
    @ prabhakar garu,
    sir, thankyou for your blessings.
    - radheshyam

    ReplyDelete
  5. ఆకాశవాణి లో కృష్ణప్రియ..RAODSS@GMAIL.COM

    ReplyDelete
  6. ఆకాశవాణి లో కృష్ణప్రియ..

    ReplyDelete

🚩 దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
🚩 వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)