tag:blogger.com,1999:blog-3627815421028209940.post2302397140745538215..comments2023-08-17T21:52:21.062+05:30Comments on సొంతఘోష: అన్నమయ్య సంకీర్తనా సౌరభం (508 వ వర్ధంతి సందర్భంగా)రాధేశ్యామ్ రుద్రావఝలhttp://www.blogger.com/profile/01248794219105604878noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-3627815421028209940.post-85423166805392479562011-04-01T20:51:53.533+05:302011-04-01T20:51:53.533+05:30@ కొత్తపాళీ గారూ..
ఆ బొమ్మ నేనే వేసానండీ..! పుస్త...@ కొత్తపాళీ గారూ..
ఆ బొమ్మ నేనే వేసానండీ..! పుస్తకం రెండో పేజీలోనూ శ్రీ నేదునూరి గారి ముందు మాటలోనూ నాపేరు వేశారు.
మీ అభిమానానికి నెనర్లు..రాధేశ్యామ్ రుద్రావఝలhttps://www.blogger.com/profile/01248794219105604878noreply@blogger.comtag:blogger.com,1999:blog-3627815421028209940.post-68905568346824196452011-04-01T17:58:24.213+05:302011-04-01T17:58:24.213+05:30చాలా బావుంది. ఈ పుస్తకం నా దగ్గర ఉన్నది. బొమ్మ మీర...చాలా బావుంది. ఈ పుస్తకం నా దగ్గర ఉన్నది. బొమ్మ మీరే గీశారా? చాలా సంతోషం!!కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3627815421028209940.post-20267362113942056312011-04-01T14:15:02.019+05:302011-04-01T14:15:02.019+05:30ధన్యవాదాలు శివ గారూ..!
ప్రతీసారి లాగే చాలా నిర్మా...ధన్యవాదాలు శివ గారూ..!
ప్రతీసారి లాగే చాలా నిర్మాణాత్మకమైన వ్యాఖ్య పంపించారు. మరో బ్లాగు పోస్ట్ కి అయిడియా ఇచ్చారు గురువుగారూ..!! మీరన్నట్టు మన వాగ్గేయకారులందరి కీర్తనల్లోనూ సామాజిక స్పృహ, వ్యక్తిత్వ వికాసం లాంటివి పుష్కలంగా వున్నాయి. మా అత్త డా. సుమన్ లత గారిని గురించి ఇంతకుముందొకసారి పరిచయం చేసాను నా బ్లాగు లొనే.. ఆవిడ వాగ్గేయకారుల పాటలలో వ్యక్తిత్వ వికాసం గురించి సొదాహరణ ప్రసంగాలు కూడా చేశారు.

అభినందనలతో
రాధేశ్యామ్రాధేశ్యామ్ రుద్రావఝలhttps://www.blogger.com/profile/01248794219105604878noreply@blogger.comtag:blogger.com,1999:blog-3627815421028209940.post-80006873891068134112011-04-01T06:46:40.380+05:302011-04-01T06:46:40.380+05:30రాధేశ్యాం గారూ,
చాలా బాగా వ్రాశారు. మీరు బొమ్మలు ...రాధేశ్యాం గారూ,

చాలా బాగా వ్రాశారు. మీరు బొమ్మలు కూడా వేస్తారని ఇప్పుడే తెలిసింది. బొమ్మ బాగున్నది. నాకు చాలా కాలంగా ఒక ఆలోచన ఉన్నది. కర్నాటిక్ సంగీత పంథాలో, ఎందరో మహానుభావులు తయారుచేసిన సంగీత పద్ధతిలో వారి సంగీత బాణీలో వారే రచించిన కీర్తనలలోని సామాజిక విషయాలు అంటే మనిషి ఎలా బతకాలి, ఎలా బతకకూడదు వంటి విషయాలను స్పృసించిన కీర్తనలను లోక ప్రసిద్ధం చేస్తే బాగుంటుంది. కృతులను, కీర్తనలను వ్రాయగాలవారు, ఈనాడు మనం బాధపడుతున్న లంచగొండి తనం, రాజకీయ నాయకులు వంటి వాటి గురించి వ్రాసి ఆలపించే అవకాశం కలిగించగలిగితే {అలా అని కామ్రేడ్లు వ్రాసే ఎబ్బెట్టుగా ఉండే కడుపు మంట పాటలు కాదు} మన సంగీత విధానం ప్రజలకు బాగా దగ్గిరవుతుందని నా అభిప్రాయం.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.com