tag:blogger.com,1999:blog-3627815421028209940.post6632860029448631075..comments2023-08-17T21:52:21.062+05:30Comments on సొంతఘోష: వడ్డాది పాపయ్యగారి 'నక్షత్ర బాల' లు..! (నక్షత్రాలకు స్త్రీ రూపాలు)రాధేశ్యామ్ రుద్రావఝలhttp://www.blogger.com/profile/01248794219105604878noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-3627815421028209940.post-15708866835399695152012-03-24T21:30:00.580+05:302012-03-24T21:30:00.580+05:30astrojoydMar 23, 2012 10:23 PM
విష్ణువుకు, శివునకు...astrojoydMar 23, 2012 10:23 PM
విష్ణువుకు, శివునకు జన్మనే లేదని విన్నాను, మరి ఈ జన్మ నక్షత్రం?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3627815421028209940.post-31089627920459152702012-03-24T12:21:42.224+05:302012-03-24T12:21:42.224+05:30///అశ్లేష సర్ప నక్షత్రం కనుక అక్కడ క్రాబ్ కి బదులు...///అశ్లేష సర్ప నక్షత్రం కనుక అక్కడ క్రాబ్ కి బదులుగా సర్పాన్ని చూపాలి.///

వపా గారి ఉద్దేశం ఏమిటో మరి..!!రాధేశ్యామ్ రుద్రావఝలhttps://www.blogger.com/profile/01248794219105604878noreply@blogger.comtag:blogger.com,1999:blog-3627815421028209940.post-18933734950297746962012-03-24T12:15:47.803+05:302012-03-24T12:15:47.803+05:30@రసజ్ఞ: నా దగ్గర ఈ నక్షత్రాలవి మాత్రమే బొమ్మలు వు...@రసజ్ఞ: నా దగ్గర ఈ నక్షత్రాలవి మాత్రమే బొమ్మలు వున్నాయి. మిగిలినవి ఇంకేమైనా వేశారేమో తెలీదు. ఇక్కడ పెట్టిన బొమ్మలు అన్నీ అడక్కుండానే సేవ్ చేసుకోవచ్చు. అడుగుతున్నందుకు ధన్యవాదాలు.రాధేశ్యామ్ రుద్రావఝలhttps://www.blogger.com/profile/01248794219105604878noreply@blogger.comtag:blogger.com,1999:blog-3627815421028209940.post-45723136741977676322012-03-24T12:09:26.757+05:302012-03-24T12:09:26.757+05:30@ఆస్ట్రో జోయ్డ్: మీ స్పందనకు ధన్యవాదాలు. మీరు ఎత్త...@ఆస్ట్రో జోయ్డ్: మీ స్పందనకు ధన్యవాదాలు. మీరు ఎత్తి చూపిన తప్పులు సవరించాను.
పూర్వాభాద్ర, శతభిషం నక్షత్రాలకి మీ వివరణ కూడా బాగుంది...!

వపా గారి ఉద్దేశం ఏమిటో మరి..!!
కానీ 'విశాఖ నక్షత్రం బొమ్మలో మీరు చెప్పినదాకా నాకు సర్పం కనబడలేదు. ఆ అమ్మాయి కొప్పులో 'వృశ్చికం' మాత్రమే కనిపించింది నాకు.రాధేశ్యామ్ రుద్రావఝలhttps://www.blogger.com/profile/01248794219105604878noreply@blogger.comtag:blogger.com,1999:blog-3627815421028209940.post-25332064266542911732012-03-24T11:07:02.732+05:302012-03-24T11:07:02.732+05:30శత్బిషం వంద తారలతో కూడిన వో పెద్ద తార కనుక అక్కడ ప...శత్బిషం వంద తారలతో కూడిన వో పెద్ద తార కనుక అక్కడ పలు తారలను చూపారు.astrojoydhttps://www.blogger.com/profile/10481958491810758910noreply@blogger.comtag:blogger.com,1999:blog-3627815421028209940.post-638076039203879302012-03-24T11:03:21.646+05:302012-03-24T11:03:21.646+05:30పూర్వ అంటే పార్శ్వ భాగం కనుక పూర్వాభాద్రను సైడ్ ఆం...పూర్వ అంటే పార్శ్వ భాగం కనుక పూర్వాభాద్రను సైడ్ ఆంగిల్ లో చూపారు.అశ్లేష సర్ప నక్షత్రం కనుక అక్కడ క్రాబ్ కి బదులుగా సర్పాన్ని చూపాలి.అదే విధంగా విశాఖ లో సర్పాన్ని చూపరాదు కాని అందులో సర్పాన్ని వేసారుastrojoydhttps://www.blogger.com/profile/10481958491810758910noreply@blogger.comtag:blogger.com,1999:blog-3627815421028209940.post-36997218692835385072012-03-24T10:53:48.561+05:302012-03-24T10:53:48.561+05:30ఆశ్లేష కటక రాసిలోనిది,చిహ్నం తేలు కాదు వ.పా గారు అ...ఆశ్లేష కటక రాసిలోనిది,చిహ్నం తేలు కాదు వ.పా గారు అక్కడ వేసింది ఎండ్రకాయ[క్రాబ్]..శ్రవణం శ్రీహరి ది శ్రిరామునిది కాదు.astrojoydhttps://www.blogger.com/profile/10481958491810758910noreply@blogger.comtag:blogger.com,1999:blog-3627815421028209940.post-26433052017184204902012-03-24T08:27:29.985+05:302012-03-24T08:27:29.985+05:30ధన్యవాదాలండి.ధన్యవాదాలండి.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-3627815421028209940.post-79366501183273211122012-03-24T04:04:35.699+05:302012-03-24T04:04:35.699+05:30వావ్! చాలా బాగున్నాయి! ఇవి కూడా సేవ్ చేసుకోవచ్చా? ...వావ్! చాలా బాగున్నాయి! ఇవి కూడా సేవ్ చేసుకోవచ్చా? మిగతా నక్షత్రాలకి కూడా ఉన్నాయా లేక వీటికి మాత్రమే ఉన్నాయా? మిగతావి కూడా ఉంటే పెట్టరూ!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.com