tag:blogger.com,1999:blog-3627815421028209940.post7724580787204123729..comments2023-08-17T21:52:21.062+05:30Comments on సొంతఘోష: భగవద్గీత - అర్జున విషాద యోగం 'బుర్రకథ' -2రాధేశ్యామ్ రుద్రావఝలhttp://www.blogger.com/profile/01248794219105604878noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-3627815421028209940.post-59668070053943966382018-01-18T01:18:26.367+05:302018-01-18T01:18:26.367+05:30విజ్ఞానవంతులమని భ్రమించే పండితులు కూడా తమకుతోచినవి...విజ్ఞానవంతులమని భ్రమించే పండితులు కూడా తమకుతోచినవిధంగా,తమపంధాలో అన్వయిస్తున్న ఈరోజుల్లో మీరు చేసిన ప్రక్రియ శ్లాఘనీయం. ఆనంద దాయకం.ఆచరణీయం.విజ్ఞాన దాయక,

వినోదాన్ని పంచే ప్రక్రియ ఎన్నుకొన్నందుకు నెనర్లుDr.Kompella Peri Sastryhttps://www.blogger.com/profile/01785297071087144310noreply@blogger.comtag:blogger.com,1999:blog-3627815421028209940.post-2168705895827514782010-09-27T19:10:26.480+05:302010-09-27T19:10:26.480+05:30కొత్తపాళీ గారికి,
నెనర్లు..ఉత్సుకతతో నిఘంటువు కూడా...కొత్తపాళీ గారికి,
నెనర్లు..ఉత్సుకతతో నిఘంటువు కూడా తిరగేశాను. దొరికింది..ఆ స్నాప్ షాట్ ఇదిగో..

సారీ సార్, పేస్టు అవలేదు.. తెలుగు విశ్వవిద్యాలయం నిఘంటువు (పే.నెం. 476) లో వుంది.
తాలబాసు గారికి కూడా నెనర్లు.. కొత్త పదం పరిచయం చేసినందుకు.రాధేశ్యామ్ రుద్రావఝలhttps://www.blogger.com/profile/01248794219105604878noreply@blogger.comtag:blogger.com,1999:blog-3627815421028209940.post-6080134235116892092010-09-27T17:59:30.965+05:302010-09-27T17:59:30.965+05:30Thanks కి సమానార్ధకంగా తెలుగులో నెనర్లు అని వాడుతు...Thanks కి సమానార్ధకంగా తెలుగులో నెనర్లు అని వాడుతున్నాము. ఈ వాడుకని (నాకు గుర్తున్నంతలో) తొలిసారిగా సూచించినవారు తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం (తాలబాసు) గారు. ఈ వాడుక మీదా విరివిగానే చర్చలూ వ్యంగ్యాలూ ఎకసెక్కాలూ నడిచాయి కొంతకాలంపాటు. చివరికి తేలిందేవిటంటే, ఇది బాగుంది అనుకున్న నావంటి వాళ్ళం వాడుతున్నాము. నచ్చని వాళ్ళు వారికిష్టమైన వాడుకల్నే వాడుకుంటున్నారు.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3627815421028209940.post-70839998280877372502010-09-27T09:46:29.769+05:302010-09-27T09:46:29.769+05:30కొత్తపాళీ గారూ,
ధన్యవాదాలు..ఆ స్ఫూర్తి తోనేమో ఏడవ ...కొత్తపాళీ గారూ,
ధన్యవాదాలు..ఆ స్ఫూర్తి తోనేమో ఏడవ తరగతి పూర్తయ్యేసరికి.. మేము ఘంటసాల పాడిన భగవద్గీత లోని మొదటి నాలుగు అధ్యాయాలూ ( విషాద, సాంఖ్య, కర్మ, జ్ఞాన యోగాలు) శ్లోకాలూ, తాత్పర్యాలూ నోటికి వచ్చేలా సొంతంగా నేర్చుకోగలిగాం.
మీ బ్లాగు కామెంట్లలో 'నెనర్లు'..అని తరచుగా చూస్తూంటాను.. అంటే ఏమిటో..ఎవరు పుట్టించారో ( వారికి వీరతాళ్ళు వేసేసి వుంటారులెండి..!!) తెలుసుకోగోర్తాను.
- రాధేశ్యాంరాధేశ్యామ్ రుద్రావఝలhttps://www.blogger.com/profile/01248794219105604878noreply@blogger.comtag:blogger.com,1999:blog-3627815421028209940.post-32179530929642932182010-09-26T19:11:31.806+05:302010-09-26T19:11:31.806+05:30వింతైన విషయం. అర్ధం కాని భగవద్గీత శ్లోకాల్ని పిల్ల...వింతైన విషయం. అర్ధం కాని భగవద్గీత శ్లోకాల్ని పిల్లకాయల్తో బట్టీపట్టించి చిలకపలుకుల్లా వల్లె వేయించడం కాకుండా ఆసక్తికరమైన పద్ధతిలో ఇలా నేర్పించడం భలే ఉన్నది.
మీ అనుభవాన్ని పంచుకున్నందుకు నెనర్లుకొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.com