tag:blogger.com,1999:blog-3627815421028209940.post5324599568440292740..comments2023-08-17T21:52:21.062+05:30Comments on సొంతఘోష: నా ప్యారిస్ యాత్ర విశేషాలు..రాధేశ్యామ్ రుద్రావఝలhttp://www.blogger.com/profile/01248794219105604878noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-3627815421028209940.post-16027642611635362652012-02-06T15:47:29.912+05:302012-02-06T15:47:29.912+05:30హనుమంతరావుగారూ,
ఆల్రెడీ చేసేశాను సార్..! దీని తరు...హనుమంతరావుగారూ,
ఆల్రెడీ చేసేశాను సార్..! దీని తరువాతి పొస్టు చూడండి.
- రాధేశ్యామ్రాధేశ్యామ్ రుద్రావఝలhttps://www.blogger.com/profile/01248794219105604878noreply@blogger.comtag:blogger.com,1999:blog-3627815421028209940.post-72019810855495204622012-02-06T15:18:46.228+05:302012-02-06T15:18:46.228+05:30ప్రపంచ వింతల్లో ఈఫిల్ టవర్ ఒక వింత అని తెలుసు.. మీ...ప్రపంచ వింతల్లో ఈఫిల్ టవర్ ఒక వింత అని తెలుసు.. మీ ఫోటోలు చూస్తుంటే పారిస్సే ఓ వింతలా ఉంది.. అంత సుందర ప్రదేశం చూడ్డం ఆ అనుభూతి మాతో పంచుకోవడం అభినందనీయం.. మిత్రులు సూచించినట్టు యాత్రా విశేషాలు అక్షరబద్ధం చేయండి.. ఆనందిస్తాము...హనుమంత రావుhttps://www.blogger.com/profile/00216106872389007892noreply@blogger.comtag:blogger.com,1999:blog-3627815421028209940.post-63853756438618610162012-02-06T15:16:27.096+05:302012-02-06T15:16:27.096+05:30ప్రపంచ వింతల్లో ఈఫిల్ టవర్ ఒక వింత అని తెలుసు.. మీ...ప్రపంచ వింతల్లో ఈఫిల్ టవర్ ఒక వింత అని తెలుసు.. మీ ఫోటోలు చూస్తుంటే పారిస్సే ఓ వింతలా ఉంది.. అంత సుందర ప్రదేశం చూడ్డం ఆ అనుభూతి మాతో పంచుకోవడం అభినందనీయం.. మిత్రులు సూచించినట్టు యాత్రా విశేషాలు అక్షరబద్ధం చేయండి.. ఆనందిస్తాము...హనుమంత రావుhttps://www.blogger.com/profile/00216106872389007892noreply@blogger.comtag:blogger.com,1999:blog-3627815421028209940.post-50618725723689639272012-02-05T22:53:31.798+05:302012-02-05T22:53:31.798+05:30రసజ్ఞ గారూ, మేము అక్కడ ఒక ఎగ్జిబిషన్ చూడడానికి వెళ...రసజ్ఞ గారూ, మేము అక్కడ ఒక ఎగ్జిబిషన్ చూడడానికి వెళ్ళాము. అందువల్ల ఉన్న ఆరు రోజులలోనూ మూడు రోజులయిపోయింది. మిగిలిన టైము లో వీలయినంత చూసాము.
మీరన్నది కరక్టే. ఆ మ్యూసియం లో మోనాలిసా కన్నా గొప్ప పైంటింగ్స్, శిల్పాలూ చాలా వున్నాయి.రాధేశ్యామ్ రుద్రావఝలhttps://www.blogger.com/profile/01248794219105604878noreply@blogger.comtag:blogger.com,1999:blog-3627815421028209940.post-60318496555965352022012-02-05T20:05:57.418+05:302012-02-05T20:05:57.418+05:30మీ పారిస్ యాత్రావిశేషాలను సచిత్రంగా కళ్ళకు కట్టినట...మీ పారిస్ యాత్రావిశేషాలను సచిత్రంగా కళ్ళకు కట్టినట్లు చూపించినందుకు ధన్యవాదాలుయమ్వీ అప్పారావు (సురేఖ)https://www.blogger.com/profile/04867238109556968592noreply@blogger.comtag:blogger.com,1999:blog-3627815421028209940.post-87724673194556142122012-02-05T12:34:28.702+05:302012-02-05T12:34:28.702+05:30mee photolu baagunnaayi. Veelu venta chakkati vyas...mee photolu baagunnaayi. Veelu venta chakkati vyasam kooda raayandi.
Jonnalagadda Radha Krishnaradha krishnahttps://www.blogger.com/profile/17140859762414581953noreply@blogger.comtag:blogger.com,1999:blog-3627815421028209940.post-69135575958339265512012-02-05T11:08:37.178+05:302012-02-05T11:08:37.178+05:30బాగున్నాయండీ! ఈ సియన్ నదిలో రాత్రి పూట వెళ్లాలండీ!...బాగున్నాయండీ! ఈ సియన్ నదిలో రాత్రి పూట వెళ్లాలండీ! భలే ఉంటుంది! మోనాలిసా బొమ్మ కోసం వెళ్లాను కానీ ఆ మ్యూసియంలో అంతకన్నా గొప్ప paintings ఎన్నో ఉన్నాయి! మీరు Guimet Museum, Notre Dame, Versailles, Sea life Aquarium, Disneyland, La valle village మిస్ అయ్యారండీ! అవి కూడా చూడతగ్గ ప్రదేశాలు!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-3627815421028209940.post-18401957606490211442012-02-05T10:16:42.750+05:302012-02-05T10:16:42.750+05:30రాధేశ్యాం గారూ,
ఇప్పుడే చూస్తున్నాను. మీ ప్యారిస్,...రాధేశ్యాం గారూ,
ఇప్పుడే చూస్తున్నాను. మీ ప్యారిస్, దుబాయ్ యాత్ర విశేషాల ఫోటో కథనం చాలా బాగుంది. ఒక్క అక్షరం రాయకుండానే రెండు చరిత్రలను కళ్లముందు చూపించారు. ధన్యవాదాలు.kanthisenahttps://www.blogger.com/profile/17566579156492924232noreply@blogger.com