నిన్న నా జీవితం లో మరచిపోలేని ఒక అద్భుత దర్శనం జరిగింది. విజయనగరం లో శ్రీ పశుపతినాధేశ్వర స్వామి ఆలయానికి వెళ్లాను. ఆలయాన్ని కట్టి రెండు మూడేళ్ళు అవుతున్నట్టు ఉంది. నా ఫ్రెండ్/పార్టనర్ విజయ్ ఇంతకు ముందు ఒకసారి దర్శనం చేసుకొన్నాడు. సాయంత్రం ఆరు గంటలకు ప్రత్యేక దర్శనం ఉంటుందని అంటే.. సరిగ్గా ఆ టైము కి శివాలయానికి వెళ్ళేట్టుగా ప్లాన్ చేసుకొని,...
Sunday, December 26, 2010
శ్రీ పశుపతినాధేశ్వర దర్శనం
Friday, December 17, 2010
తంబురా శ్రుతి..!!

పనిచేసుకొనేటప్పుడు కూనిరాగం తీయని వాడు ఉండడు. అందునా శాస్త్రీయ సంగీతం నేర్చుకొనీ కూనిరాగాలు తీసేసే వాళ్లకి తంబురా శ్రుతి వింటూ పాడుకొంటే వుండే ఆనందమే వేరు...! కంప్యూటర్ లోనూ, కారులో.. శ్రుతి ఎక్కడ వస్తుంది చెప్పండి..!! మనసు రాగాల పల్లకి లో ఒలలాడుతూవుంటే శ్రుతి చక్కని పిల్లతిమ్మెరలా హాయినిస్తుంది. చక్కగా అందుబాటులో ఉండేలా శ్రుతి బాక్స్ టూల్...
Subscribe to:
Posts (Atom)