చదవడం పూర్తయిన పుస్తకాలు:
నీలంలో ఉన్నవి ప్రింట్ పుస్తకాలు, ఎరుపులో ఉన్నవి ఈబుక్స్
- మహాభారత సారసంగ్రహం - పుల్లెల శ్రీరామ చంద్రుడు
- భారతం లో చిన్న కథలు - ప్రయాగ రామకృష్ణ
- పోతన ఆంధ్ర మహాభాగవతం - 5 వాల్యూములు - టిటిడి
- మందార మకరందాలు - డా. సి. నారాయణ రెడ్డి
- వాల్మీకి రామాయణం - సరళ వచనానువాదం - శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి
- చిరాయువులు - ప్రాచీన రోమన్ చరిత్ర - డా. శ్రీనివాస చక్రవర్తి
- రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ- పాల్ బ్రంటన్ - జొన్నలగడ్డ పతంజలి
- గ్రీకు తత్త్వవేత్తలు - శ్రీవిరించి
- సత్యాన్వేషణ - చిన వీరభద్రుడు
- తత్త్వవేత్తలు - గోపీచంద్
- చే గెవారా - ప్రవహించే ఉత్తేజం - కాత్యాయని
- కౌంట్ ఆఫ్ మాంట్ క్రిస్టో - అలెగ్జాండర్ డ్యూమా
- ఇడ్లీ ఆర్కిడ్ ఆకాశం - యండమూరి వీరేంద్ర నాథ్
- తులసి దళం, తులసి - యండమూరి
- వెన్నెల్లో ఆడపిల్ల - యండమూరి
- నిప్పులాంటి నిజం - రాజీవ్ హత్య దర్యాప్తు - డి ఆర్ కార్తికేయన్
- కైలాస మానస సరోవర తీర్థయాత్ర - రామకృష్ణ మఠం
- ఇందిర - ఇందర్ మల్హోత్రా
- స్టీవ్ జాబ్స్ - వాల్టర్ ఇసాక్సన్
- పరకాయ ప్రవేశం - డా. కొర్రపాటి గంగాధర రావు ✅
- తిరుపతి తిమ్మప్ప_తిరుమలేశుని వాస్తవ చరిత్ర - ఎస్ కే రామచంద్ర రావు(కన్నడ మూలం)
- కొండపొలం - సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి
- నేలకొరిగిన కోకిల - హార్పర్ లీ - కాత్యాయని
- రాజూ పేద - మార్క్ ట్వైన్ - నండూరి రామమోహనరావు
- చివరకు మిగిలింది? - మార్గరేట్ మిచెల్ - డా. యం.వి.రమణారెడ్డి
- సాయంకాలమైంది - గొల్లపూడి మారుతి రావు
- లోపలి మనిషి - పి వి నరసింహారావు
- వేయి పడగలు
- పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా - గోపీచంద్
- వోల్గా నుంచి గంగకు – రాహుల్ సాంకృతాయన్ – అల్లూరి సత్యనారాయణరాజు
- 80 రోజుల్లో భూప్రదక్షిణం – జూల్స్ వెర్న్- ముళ్ళపూడి వెంకటరమణ
- ముళ్ళపూడి సాహితీ సర్వస్వము
- కోతి కొమ్మచ్చి
- (ఇం) కోతికొమ్మచ్చి
- ముక్కోతి కొమ్మచ్చి
- కొసరుకొమ్మచ్చి
- కాంచన ద్వీపం (Tresure Island)
- విచిత్ర వ్యక్తి - నండూరి రామ్ మోహనరావు
- హకల్ బెరీ ఫిన్ -
- రాజు - పేద -
- విశ్వ దర్శనం - పాశ్చాత్య చింతన
- విశ్వదర్శనం - భారతీయ చింతన
- విశ్వరూపం
- నరావతారం
- నిజాం కథలు - 1 - ఎమ్బీయెస్ ప్రసాద్
- తమిళ రాజకీయాలు - 1 - ఎమ్బీయెస్ ప్రసాద్
- మనకు తెలియని ఎమ్మెస్
- బెంగుళూరు నాగరత్నమ్మ - జీవితం, కొన్ని రచనలు -
- బెంగుళూరు నాగరత్నమ్మ - జీవత చరిత్ర - శ్రీరామ్ . వి.
- The monk who sold his Ferrari - Robin Sharma
- పరుసవేది - పాలో కొయిలో
- హంపి నుండి హరప్పా దాకా - తిరుమల రామ చంద్ర
- ఏడు తరాలు
- నేహల - చారిత్రక నవల
- పర్వ - ఎస్ ఎల్ భైరప్ప
- రెక్కలు చాచిన పంజరం - పాపియాన్ - డా. యం. వి. రమణారెడ్డి
- అమెరికా ప్రజల చరిత్ర - హోవార్డ్ జిన్
- Catalyst -
- Mindset
మొదలుపెట్టి ఆపినవి:
- అదిగో ద్వారక (సాంబుడి కథ)
- వనసీమలలో – ఫెలిక్స్ జల్తేన్ – మహీధర నళినీ మోహనరావు
చదవలసిన పుస్తకాల జాబితా:
- సర్దార్ వల్లభాయ్ పటేల్
- సాక్షి - పానుగంటి
- యుద్ధము - శాంతి
- నేరము - శిక్ష
- శప్తభూమి
- గాంధీ అనంతర భారతదేశం - రామచంద్ర గుహ
- ఆధునిక భారత నిర్మాతలు
- బిపిన్ చంద్ర - చరిత్ర పుస్తకాలు
No comments:
Post a Comment
🚩 దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
🚩 వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.