![]() |
1994 లో సంగీత కళానిధి శ్రీ నేదునూరి కృష్ణ మూర్తిగారు స్వరపరచిన అన్నమాచార్య కీర్తనల సంకలనానికి నేను గీసిన ముఖచిత్రం. |
![]() |
ఒక ఏడాది రెండేళ్ళ క్రితం గీసిన బొమ్మ ఇది. ఎక్కడో చూసి గీసాను. ఎక్కడిదో, ఒరిజినల్ ఆర్టిస్ట్ ఎవరో గుర్తులేదు. |
![]() |
శివ గంగా సంగీత పరిషద్, హైదరాబాద్ వారికి వేసిన బొమ్మ.. మొదటిది చిత్తు..రెండోది ఫెయిర్ చేసినది. ఇదికూడా నేదునూరిగారే అడిగి వేయించుకున్నారు. |
![]() |
ఇది రఫ్ స్కెచ్ అన్నట్టుగా వేసాను. ఫెయిర్ చెయ్యడానికి అవలేదు. నేను వాటర్ కలర్ పెయింటింగ్స్ వేసింది తక్కువే. వాటిలో ఇదీ ఒకటి. |
ఇది నేను 1993-94 లో వేసిన ఆయిల్ పైంటింగ్. ఎక్కడో మూలన పడిపోయి పాడైపోయింది.
ఇది చిన్నప్పుడు వేసినదే, తొమ్మిది చదువుతున్నప్పుడు అనుకుంటా..!
నేను గీసిన, మరియు చేసిన బొమ్మలు ఇక్కడ చూడండి