Showing posts with label మొబైల్ ముచ్చట్లు. Show all posts
Showing posts with label మొబైల్ ముచ్చట్లు. Show all posts

Sunday, March 4, 2012

ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో తెలుగు టైపింగ్ చెయ్యడం ఎలా??

ఫోన్స్ లో ఈ మధ్య స్మార్ట్ ఫోన్స్, టచ్ ఫోన్స్ చాలా విరివిగా వాడుతున్నారు. ఇంటర్నెట్ కూడా ఫోన్లలో అందుబాటులో ఉండడంతో  మనం eeమనం  ప్రత్యేకించి ఫోన్ మీద తెలుగు ఫాంట్ చూడాలనుకొనే వారు ఆ సదుపాయాన్ని తమ ఫోన్లు లేదా టాబ్లెట్ లు కొన్ని సెట్టింగ్స్ మార్చడం ద్వారా పొందవచ్చు. ఇంతకు ముందు ఇదే బ్లాగులో ఆండ్రాయిడ్ ఫోనులో తెలుగు స్క్రిప్ట్ చూడడం ఎలాగో తెలుసుకున్నాం. ఇప్పుడు మీ ఆ మొబైల్ ఫోన్ లేదా టాబ్లెట్ లో తెలుగు టైపు చెయ్యడం ఎలాగో తెలుసుకుందాం.
నేను వాడుతున్న Xperia x10i (Sony Ericsson)
సింపుల్ గా ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.
1. Download multiLing keyboard app and myAlpha app from the  Android Market.
2. Now open multiLing keyboard app. You will see options page.
3. Now click on 1(enable MultiLing) and tick the box against multiling keyboard.
4. Now click on 2(swich to IME to multiLing) again click on multiling key board)
5. Now click on 4 (enable languages). scroll down untill you see telugu, and then click on that. plese note that you have to install MyAlpha by now. లేకపొతే ఆ భాషలన్నీ ఉత్తి డబ్బాలు గా కనబడతాయి.
6. come back to the main menu.                           
7. now open myalpha to type anything in telugu.    

అంతే ...!!! myAlpha app లోనే ఆప్షన్ లో చూస్తే మీరు టైపు చేసిన దాన్ని ఏం చెయ్యాలన్నా(ఈ-మెయిల్ గానీ, కాపీ, పేస్ట్ లాంటివి గానీ) చెయ్యొచ్చు.

నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు బ్లాగులో ఈ వివరాలు వున్నాయి. శ్రీధర్ గారు  దానిలో వీడియో ట్యుటోరియల్ ఉంచారు. దాని లింక్ సేవ్ చెయ్యడం మర్చిపోయాను. కానీ నా మొబైల్ లోనూ టాబ్లెట్ లోనూ ఆ సెట్టింగ్స్ మార్చుకొన్నాను. నాకు గుర్తున్నంత వరకూ ఏం చెయ్యాలో స్టెప్స్ రూపం లో వ్రాసాను.
 నల్లమోతు శ్రీధర్ గారికి మనందరి తరఫునా ధన్యవాదాలు చెబుతూ,
సెలవు.

షరా: ఎవరికైనా ఈ విషయం లో డౌట్ లు ఏమైనా వుంటే అడగడానికి మొహమాట పడకండి. ఆండ్రాయిడ్ ఫోనుల వరకే మీ ప్రశ్నలు పరిమితం చెయ్యమని మనవి.  
ఈ విషయమే కాక కంప్యుటర్లకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు బ్లాగు చూడండి.
పూర్తిగా చదవండి...

Tuesday, March 22, 2011

మొబైల్ ఫోన్ లో తెలుగు లిపి..!!

మొబైల్ ఫోన్ లో తెలుగు లిపి..!!

చాలా రోజుల నుంచీ వెతుకుతున్న తెలుగు లిపి రోజు దొరికింది..!


నేను Sony Ericsson Xperia X10 (Android based phone) వాడుతున్నాను. ఫోన్ పైన బ్రౌసింగ్ చాలా తేలికగా, వేగంగా జరుగుతుంది ( 4.1” screen, Full touch, 1 Gig processor). తీరిక వేళల్లో తెలుగులో ఏదైనా వెబ్ పేజి చూడాలంటే అక్షరాల బదులు డబ్బాలు కనిపించి ఒకింత అసహనానికి గురిచేసేవి. ఒపేరా మినీ బ్రౌజరు డౌన్లోడ్ చేసుకుంటే అక్షరాలు కనిపిస్తాయని చదివి, ట్రై చేసాను. కాని అక్షరాలు కుదరలేదు. అనుకోకుండా ఇవాళ దాని సెట్టింగ్స్ ఎలా మార్చాలో తెలిసింది.


అదెలాగో మీకోసం:


You can view telugu and other unicode fonts in Android phones if you use Opera Mini browser which is available in Android Market.


However, you need to do the following to see unicode fonts
1. Type "config:" (exclude quotes) in the address bar and hit 'Go' . Configuration page will be displayed.
2. Scroll down and look for 'Use bitmap fonts for complex scripts' and select 'Yes'.
3. Click 'Save'.
Close the browser and try webpage with telugu unicode font.


ఇప్పుడు నా ఫోనులో నాకు నా బ్లాగు తెలుగులోనే కనువిందు చేస్తోంది.

పూర్తిగా చదవండి...

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)