ఫోన్స్ లో ఈ మధ్య స్మార్ట్ ఫోన్స్, టచ్ ఫోన్స్ చాలా విరివిగా వాడుతున్నారు. ఇంటర్నెట్ కూడా ఫోన్లలో అందుబాటులో ఉండడంతో మనం eeమనం ప్రత్యేకించి ఫోన్ మీద తెలుగు ఫాంట్ చూడాలనుకొనే వారు ఆ సదుపాయాన్ని తమ
ఫోన్లు లేదా టాబ్లెట్ లు కొన్ని సెట్టింగ్స్ మార్చడం ద్వారా పొందవచ్చు. ఇంతకు ముందు ఇదే బ్లాగులో ఆండ్రాయిడ్ ఫోనులో తెలుగు స్క్రిప్ట్ చూడడం ఎలాగో తెలుసుకున్నాం. ఇప్పుడు మీ ఆ మొబైల్ ఫోన్ లేదా టాబ్లెట్ లో తెలుగు టైపు చెయ్యడం ఎలాగో తెలుసుకుందాం.
నేను వాడుతున్న Xperia x10i (Sony Ericsson) |
1. Download multiLing keyboard app and myAlpha app from the Android Market.
2. Now open multiLing keyboard app. You will see options page.
3. Now click on 1(enable MultiLing) and tick the box against multiling keyboard.
4. Now click on 2(swich to IME to multiLing) again click on multiling key board)
5. Now click on 4 (enable languages). scroll down untill you see telugu, and then click on that. plese note that you have to install MyAlpha by now. లేకపొతే ఆ భాషలన్నీ ఉత్తి డబ్బాలు గా కనబడతాయి.

6. come back to the main menu.
7. now open myalpha to type anything in telugu.
అంతే ...!!! myAlpha app లోనే ఆప్షన్ లో చూస్తే మీరు టైపు చేసిన దాన్ని ఏం చెయ్యాలన్నా(ఈ-మెయిల్ గానీ, కాపీ, పేస్ట్ లాంటివి గానీ) చెయ్యొచ్చు.
నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు బ్లాగులో ఈ వివరాలు వున్నాయి. శ్రీధర్ గారు దానిలో వీడియో ట్యుటోరియల్ ఉంచారు. దాని లింక్ సేవ్ చెయ్యడం మర్చిపోయాను. కానీ నా మొబైల్ లోనూ టాబ్లెట్ లోనూ ఆ సెట్టింగ్స్ మార్చుకొన్నాను. నాకు గుర్తున్నంత వరకూ ఏం చెయ్యాలో స్టెప్స్ రూపం లో వ్రాసాను.
నల్లమోతు శ్రీధర్ గారికి మనందరి తరఫునా ధన్యవాదాలు చెబుతూ,
సెలవు.
షరా: ఎవరికైనా ఈ విషయం లో డౌట్ లు ఏమైనా వుంటే అడగడానికి మొహమాట పడకండి. ఆండ్రాయిడ్ ఫోనుల వరకే మీ ప్రశ్నలు పరిమితం చెయ్యమని మనవి.
ఈ విషయమే కాక కంప్యుటర్లకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు బ్లాగు చూడండి.
Very useful. Thank you.
ReplyDelete