Wednesday, February 22, 2012

కొందరు ఔత్సాహిక విద్యార్ధులు నిర్మించిన లఘుచిత్రం లోని పాటలు..


 విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ లో ఇంజినీరింగ్ చదువుతున్న కొందరు ఔత్సాహిక విద్యార్ధులు నిర్మించిన లఘుచిత్రం లోని పాటలు ఈ క్రింది ప్లే బటన్ నొక్కి వినండి. విన్నాక మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి..!



పాట పాడింది మా కజిన్ కిరణ్. పాట ట్యూన్ చేసింది కూడా తనే..!! 
అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎవరిచేతో చేయించారట. 

'తీరం' అనే పేరుతో తీయబడిన ఆ లఘుచిత్రం చూడదలిస్తే ఈ క్రింద చూడొచ్చు. దాని నిడివి సుమారు 30  నిమిషాలు. 


(పాటల ఆడియో లింకులు మరియు వీడియో 'తీరం' టీం సౌజన్యంతో...)  

No comments:

Post a Comment

🚩 దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
🚩 వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)