- పండిత పరమేశ్వర శాస్త్రి గారి వీలునామా - గోపీచంద్
- క్లియోపాత్రా - ధనికొండ హనుమంతరావు
- పర్వ - ఎస్ ఎల్ భైరప్పగారి కన్నడ పుస్తకానికి అనువాదం
- వేయిపడగలు - విశ్వనాథ సత్యనారాయణ
- కౌంట్ అఫ్ మాంట్ క్రిస్టో - అనువాదం: సూరంపూడి సీతారాం
- బెంగుళూరు నాగరత్నమ్మ జీవిత చరిత్ర - శ్రీరాం వి.
- ముక్కోతి కొమ్మచ్చి (ఒకటి, రెండు భాగాలు కూడా చదివేసాను) - ముళ్ళపూడి వెంకట రమణ
- The Alchemist - Paulo Coelho
- పరుసవేది - పై పుస్తకానికి తెలుగు అనువాదం
- హంస గీతం : చారిత్రక నవల - వివిన మూర్తి
- భగవాన్ శ్రీ రమణ మహర్షి - చిక్కాల కృష్ణారావు
- శ్రీపాద రామాయణం - శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి
- అనుభవాలూ - జ్ఞాపకాలూనూ - శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి
- వంశీకి నచ్చిన కథలు - వంశీ
- వంశీ వెండితెర నవలలు : శంకరాభరణం, సీతాకోక చిలక, అన్వేషణ, శుభోయం కలిపి మొత్తం నాలుగు
- మహోన్నత మానవుడు - రాహుల్ సాంకృత్యాయన్
- Swamy and Friends - R K నారాయణ్
- Malgudi Days - R K నారాయణ్
- విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు - విశ్వనాథ సత్యనారాయణ
- మా పసలపూడి కథలు - వంశీ
- హంపి నుంచీ హరప్పా దాకా - తిరుమల రామచంద్ర
- కృష్ణవేణి - రంగనాయకమ్మ
- ఓల్గా నుంచీ గంగకు - రాహుల్ సాంకృత్యాయన్
- లోపలి మనిషి - పి వి నరసింహారావు
- టంగుటూరి ప్రకాశం : స్వీయ చరిత్ర
- భారతీయ తత్వ శాస్త్రం : 4 భాగాలు - డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ
- ఆంధ్ర మహా సావిత్రి - శ్రీ అరవింద మహర్షి : అనువాదం శ్రీ శార్వరి
- మొట్టమొదటి కన్యాశుల్కం - బం.గో.రె (ఇది 'కన్యాశుల్కం' నాటకం మాత్రమే కాదు. దానిలో ఉన్న జాతీయాలు, మాండలీకాలు, పద ప్రయోగాలను గురించిన వివరణలతో ఉన్న Collectors Edition)
- కాళీ పట్నం రామారావు రచనలు
- దేవదాసు, పల్లీయులు, షావుకారు : శరత్ నవలలు
మంచి పుస్తకాలు చదువుతున్నారు. అభినందనలు!
ReplyDeleteధన్యవాదాలు సార్..!
Deleteబాగుంది మీ లిస్టు ...వాటిలో ప్రస్తుతం నేను కూడా చదువుతున్నవి
ReplyDeleteSwamy and Friends - R K నారాయణ్
Malgudi Days - R K నారాయణ
The Alchemist
The Alchemist తెలుగు అనువాదం కూడా బాగుంది. వీలైతే చదవండి. నాకు హైదరాబాదు పుస్తక ప్రదర్శన లో దొరికింది. పేరు పరుసవేది. ’మంచి పుస్తకం’ వారి ప్రచురణ.
Deleteకానీ అక్కడక్కడ కొన్నిపదాలు మరీ true translation లాగా అనిపించింది. అవి ఇంగ్లీషు లో రిఫర్ చేసుకోవాల్సి వచ్చింది.
అమ్మో మీ లిస్ట్ చూస్తుంటే కళ్ళు కుట్టేస్తున్నాయి . వీటిలో నేను చదవాలనుకున్నది కాశీ పట్నం రామారావుగారి రచనలు .
ReplyDeleteఇంత బిజీ షెడ్యూల్ లో పుస్తకాలు చక్కగా ఖరీదుచేసి మరీ చదువుతున్నారు.. చాలా సంతోషం..
ReplyDeletePaulo rachanalalo Zahir, Veronika decides to die, Eleven minutes kooda chaaaala bavunnayi. mee blog choodadam ide prathamam. chaala nachesindi.
ReplyDelete