మొబైల్ ఫోన్ లో తెలుగు లిపి..!!
చాలా రోజుల నుంచీ వెతుకుతున్న తెలుగు లిపి ఈ రోజు దొరికింది..!
నేను Sony Ericsson Xperia X10 (Android based phone) వాడుతున్నాను. ఈ ఫోన్ పైన బ్రౌసింగ్ చాలా తేలికగా, వేగంగా జరుగుతుంది ( 4.1” screen, Full touch, 1 Gig processor). తీరిక వేళల్లో తెలుగులో ఏదైనా వెబ్ పేజి చూడాలంటే అక్షరాల బదులు డబ్బాలు కనిపించి ఒకింత అసహనానికి గురిచేసేవి. ఒపేరా మినీ బ్రౌజరు డౌన్లోడ్ చేసుకుంటే అక్షరాలు కనిపిస్తాయని చదివి, ట్రై చేసాను. కాని అక్షరాలు కుదరలేదు. అనుకోకుండా ఇవాళ దాని సెట్టింగ్స్ ఎలా మార్చాలో తెలిసింది.
అదెలాగో మీకోసం:
You can view telugu and other unicode fonts in Android phones if you use Opera Mini browser which is available in Android Market.
However, you need to do the following to see unicode fonts
1. Type "config:" (exclude quotes) in the address bar and hit 'Go' . Configuration page will be displayed.
2. Scroll down and look for 'Use bitmap fonts for complex scripts' and select 'Yes'.
3. Click 'Save'.
Close the browser and try webpage with telugu unicode font.
ఇప్పుడు నా ఫోనులో నాకు నా బ్లాగు తెలుగులోనే కనువిందు చేస్తోంది.
మీరు newshunt అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి ... 4 పత్రికలు మీరు చదవచ్చు ... telugu lo
ReplyDelete@విజయ క్రాంతి గారు,
ReplyDeleteధన్యవాదాలు. న్యూస్ హంట్ వాడుతున్ననండీ..! దానిలో కనిపించిన తెలుగు ఫాంట్ ..వెబ్ పేజిలూ,బ్లాగులూ ఓపెన్ చేస్తే కనబడదేమనేదే ప్రశ్న..!