
దేశం చాలా క్లిష్ఠ పరిస్థితుల్లో ఉంది..!!
ఈ డైలాగు వెనకటికి ఓ సినిమాలో
ఒక పాత్ర అంటూ ఉంటుంది.
ఈనాటి
భారత రాజకీయ నాయకులని చూస్తూ ఉంటే..అధికార, విపక్షాల తేడాలేకుండా అందరూ అవినీతిలో
కూరుకుపోయినవాళ్ళే..! ఆ మధ్య అక్కడ కేంద్రంలో టూజీ రాజా గారూ, కనిమోళీ, సురేష్
కల్మాడీ, మనరాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి, పక్కరాష్ట్రం లోని గా. జనార్ధన్ రెడ్డి
ల...