సుమారు ఒక్కో విభాగం లోనూ 30 మంది వరకూ పాల్గొన్నారు. ప్రతీ విబాగంలో ప్రథమ, ద్వితీయ బహుమతులు వరుసగా రూ. 2116 /-, రూ. 1116/- లు ఇచ్చారు. వీరందరికీ మళ్ళీ, ప్రాంతీయ రాష్ట్రీయ స్థాయుల్లో మరలా పోటీలు నిర్వహిస్తారట.
శాస్త్రీయ సంగీతం జూనియర్స్ విభాగంలో మా అమ్మాయి కృష్ణప్రియకి ప్రథమ బహుమతి వచ్చింది. కాంభోజి వర్ణం పాడింది.