ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ - సృజన వారు ఈరోజు బాలబాలికలకు వివిధ విభాగాలలో పోటీలు నిర్వహించారు. శాస్త్రీయ సంగీతం, నృత్యం, లలిత సంగీతం, జానపద నృత్యం మొదలైన విభాగాలలో 5 నుంచి 15 సంవత్సరాల లోపు వారిని (జూనియర్స్) మరియు 15 నుంచి 25 సంవత్సరాల లోపు సీనియర్స్ కేటగిరీలలో పోటీలు జరిగాయి.
సుమారు ఒక్కో విభాగం లోనూ 30 మంది వరకూ పాల్గొన్నారు. ప్రతీ విబాగంలో ప్రథమ, ద్వితీయ బహుమతులు వరుసగా రూ. 2116 /-, రూ. 1116/- లు ఇచ్చారు. వీరందరికీ మళ్ళీ, ప్రాంతీయ రాష్ట్రీయ స్థాయుల్లో మరలా పోటీలు నిర్వహిస్తారట.
శాస్త్రీయ సంగీతం జూనియర్స్ విభాగంలో మా అమ్మాయి కృష్ణప్రియకి ప్రథమ బహుమతి వచ్చింది. కాంభోజి వర్ణం పాడింది.

No comments:
Post a Comment
🚩 దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
🚩 వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.