విశాఖపట్నం కళాభారతి ఆడిటోరియంలో త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ ఆధ్వర్యంలో అయిదు రోజుల పాటు వైభవంగా జరిగిన త్యాగరాజ ఆరాధనోత్సవాలలో గానం చేసిన చిరంజీవులు :
గోరుగంతుల శ్రుతి, రుద్రావఝల లక్ష్మీ కృష్ణ ప్రియ, వెన్నేటి భవ్య, పి. మనీష
మృదంగం: చి. శ్రీకర్ , వయొలిన్: కుమారి చాగంటి రమ్య కిరణ్మయి
గానం చేసిన కీర్తనలు:
చిన్నారు లందరికీ శుభాకాంక్షలు . గానం చేసిన కీర్తనలు:
- అనాధుడను గాను రాగం: జింగ్లా తాళం: ఆది
- పలుకు కండ చక్కెర రాగం: నవరస కన్నడ తాళం: ఆది
- ననుగన్న తల్లి రాగం: సింధు కన్నడ తాళం: ఆది
- వరలీల గాన లోల రాగం: శంకరాభరణం తాళం: ఆది