విశాఖపట్నం కళాభారతి ఆడిటోరియంలో త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ ఆధ్వర్యంలో అయిదు రోజుల పాటు వైభవంగా జరిగిన త్యాగరాజ ఆరాధనోత్సవాలలో గానం చేసిన చిరంజీవులు :
గోరుగంతుల శ్రుతి, రుద్రావఝల లక్ష్మీ కృష్ణ ప్రియ, వెన్నేటి భవ్య, పి. మనీష
మృదంగం: చి. శ్రీకర్ , వయొలిన్: కుమారి చాగంటి రమ్య కిరణ్మయి
గానం చేసిన కీర్తనలు:
చిన్నారు లందరికీ శుభాకాంక్షలు . గానం చేసిన కీర్తనలు:
- అనాధుడను గాను రాగం: జింగ్లా తాళం: ఆది
- పలుకు కండ చక్కెర రాగం: నవరస కన్నడ తాళం: ఆది
- ననుగన్న తల్లి రాగం: సింధు కన్నడ తాళం: ఆది
- వరలీల గాన లోల రాగం: శంకరాభరణం తాళం: ఆది
ReplyDeleteచిరంజీవులు అన్ని కీర్తనలు చక్కగా పాడేరు.శుభాశీస్సులు.
పిల్లలు చాలా చక్కగా తమ గానం ద్వారా అలరించారు. తల్లిదండ్రులందరూ మీలాగా శ్రద్ధ తీసుకొని వారి వారి పిల్లలకు చక్కని శిక్షణనిప్పిస్తే ఎంత బాగుంటుందోకదా! మీకు పాపాయిలకి అభినందనలు. చిరంజీవులకు శుభాశీస్సులు.
ReplyDeleteమీ
చింతా రామ కృష్ణా రావు.
thanks for sharing.
ReplyDeleteChaala baagundi pillala gaatram
ReplyDeleteSuperb presentation. Blessings to all the little ones.
ReplyDeleteVery nice presentation of children. I liked it so much
ReplyDelete