Saturday, September 25, 2010

భగవద్గీత - అర్జున విషాద యోగం 'బుర్రకథ' -2

(క్రిందటి భాగం లో ఈ బుర్రకథ నేర్చుకొనే టప్పటి సంగతులు ముచ్చటించుకున్నాం కదా... ఈ భాగం లో దీని సాహిత్యం... మీకోసం..) మేము పాడిన బుర్రకధ ఎవరు రాసారో దానికి మిగతా భాగం వుందో లేదో ఏమీ తెలీదు. కానీ చిన్నప్పుడే నేర్చుకోవడం వల్ల మా నాలుకల పై ఇంకా అది నాట్యమాడుతూనే వుంది. ట్యూన్అక్కడక్కడ కొంత మర్చిపోయాను. సుమారు పాతికేళ్ళ తరువాత ఆశ్చర్యంగా...
పూర్తిగా చదవండి...

భగవద్గీత - అర్జున విషాద యోగం 'బుర్రకథ' -1

నేను ఆరవ తరగతి విశాఖపట్నం లో శ్రీ శాంతి ఆశ్రమం స్కూల్ లో చదువుకున్నాను. మాతమ్ముడు రామ్ మనోహర్ శ్యాం అయిదవ తరగతి చదివే వాడు. ఆ స్కూల్ ఆవరణ లో బోల్డు చెట్లు ఉండేవి..మామిడి, పనస, జామ , వేప, చింత ..ఇంకా చాలా ! చెట్ల కిందే పాఠాలు..!! వారాంతాలలో భజనలు..!!చాలా కోలాహలం గా వుండేది. ఆ రోజుల్లో మా పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా ఏదైనా ప్రోగ్రాం చేద్దామనుకున్నారు మా ప్రిన్సిపాల్ గారు ( వీరిని ఈమధ్యే ట్రైన్ లో కలిసాము) శ్రీ Ch. కృష్ణమూర్తి...
పూర్తిగా చదవండి...

Saturday, September 18, 2010

ఆకాశవాణి లో కృష్ణప్రియ..

ఆకాశవాణి... విశాఖపట్నం కేంద్రం.. బాలభారతి చిన్నపిల్లల కార్యక్రమంలో ఈ రోజు చి. కృష్ణప్రియ పాడిన పాటలు వింటారు.ప్రసార సమయం: సాయంత్రం 5:౦౦, తేదీ: 18.9.2010 శనివారం.ఇది ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.(ఇంతకీ కృష్ణప్రియ అంటే మా అమ్మాయి, మూడవ తరగతి చదువుతోంది.) Get this widget | Track details | eSnips Social DNA ...
పూర్తిగా చదవండి...

Thursday, September 16, 2010

ఏదో రాయాలనే కోరిక..

ఏదో రాయాలనే కోరిక.. **** Normal 0 false false false EN-IN X-NONE X-NONE MicrosoftInternetExplorer4 ...
పూర్తిగా చదవండి...

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)