ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ - సృజన వారు ఈరోజు బాలబాలికలకు వివిధ విభాగాలలో పోటీలు నిర్వహించారు. శాస్త్రీయ సంగీతం, నృత్యం, లలిత సంగీతం, జానపద నృత్యం మొదలైన విభాగాలలో 5 నుంచి 15 సంవత్సరాల లోపు వారిని (జూనియర్స్) మరియు 15 నుంచి 25 సంవత్సరాల లోపు సీనియర్స్ కేటగిరీలలో పోటీలు జరిగాయి.
సుమారు ఒక్కో విభాగం లోనూ 30 మంది వరకూ పాల్గొన్నారు....
Sunday, December 11, 2011
'ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ - సృజన' వారు నిర్వహించిన పోటీలు
Wednesday, November 30, 2011
విశాఖ లో గురజాడకు ఘననివాళి :: 'కన్యాశుల్కం' చిత్ర ప్రదర్శన

ఈ రోజు నవయుగ వైతాళికుడు, తెలుగు కథకి ఆద్యుడు, సంఘ సంస్కర్త, కీర్తి శేషులు శ్రీ గురజాడ అప్పారావుగారి వర్ధంతి. ఆయన 1915 వ సంవత్సరంలో పరమపదించారు. ఈ తరంలో వరకట్నం గురించే గాని, కన్యా శుల్కం గురించి తెలిసింది చాలా తక్కువ మందికి. ఆ రోజుల్లో కన్యాశుల్కం (పెళ్లి చేసుకొనేటప్పుడు అమ్మాయి తండ్రికి డబ్బులు ఎదురివ్వడం) కారణంగా ఎందరు చిన్నారుల...
Sunday, October 16, 2011
'వేయి పడగలు' చదివేశానోచ్...!

అవును.. వేయి పడగలు నిజం గానే చదివేశాను..!ఎన్నాళ్ళ నుంచో చదువుదామనుకొంటున్నపుస్తకం, సుమారు మూడేళ్ళ క్రితం విశాలాంధ్ర వారి పుస్తక ప్రదర్శనలో కొన్న పుస్తకం, పేరు తప్ప దాని గురించి మరింకేదీ తెలియని పుస్తకం, మొత్తానికి మొదలెట్టి పూర్తిగా చదివేసాను. వారం రోజులకి పైనే పట్టింది చదవడానికి. ఎక్కడా స్కిప్ చెయ్యకుండా మొత్తం చదివాను. దసరా ముందరి...
Subscribe to:
Posts (Atom)