ఇది మా పెదనాన్నగారు శ్రీ రుద్రావఝల రామకృష్ణా రావు గారి రచన. వారు భిలాయినగర్ వాస్తవ్యులు. అక్కడి స్టీల్ ప్లాంట్ లో సీనియర్ అక్కౌంట్స్ మేనేజరు గా పనిచేసి రిటైర్ అయ్యారు. భిలాయి లోనే స్థిరపడ్డారు. వారు తెలుగు గడ్డకి దూరంగా వున్నా తన రచనా వ్యాసంగం కొనసాగించిన సాహితీ వేత్త. తెలుగు, హిందీ ఇంగ్లీషు భాషలలో వారివి ఎన్నో రచనలు సుమారు అన్ని తెలుగు దిన, వార పత్రికల లోనూ అలాగే సప్తగిరి, మిహిర మొదలైన ఆధ్యాత్మిక పత్రికల లోనూ అచ్చయ్యాయి. వారు చాలా వ్యాసాలూ, శీర్షిక లూ, కధలూ కూడా వ్రాసి శ్రీ కాళీపట్నం రామారావు మొదలైన సాహిత్య దిగ్గజాల మెప్పు పొందారు. తన అనుభవం లోకి వచ్చిన చిన్నచిన్న సంఘటనలే ఇతివృత్తంగా తీసుకొని వాటిని రచనలుగా మలచడంలో దిట్ట.
ఈ క్రింది రచన విశాఖపట్నం నుంచి ప్రచురితమయ్యే 'మిహిర' ఆధ్యాత్మిక మాస పత్రిక లో అచ్చయ్యింది.
వీరిదే ఇంకో చిత్రమైన రచనను ఇక్కడ చూడండి
(మొన్నటి మే రెండవ తేదీ తో నా బ్లాగు ప్రారంభించి రెండేళ్ళు గడిచింది.)
మీ పెదనాన్నగారు శ్రీ రుద్రావఝుల రామకృష్ణారావు గారి రచన పరిచయం
ReplyDeleteచేసినందుకు ధన్యవాదాలు. వారికి నా నమస్కారాలు తెలియజేయండి.
పాదరక్షలపై ఆయన రచన ఎంతో హృద్యమంగా వుంది.
పాదరక్షలకు పూర్వజన్మ సంస్కారం చక్కగా చెప్పారు...సరదాగా...ఆసక్తిదాయకంగా వుంది...మీ పెదనాన్నగారికి మీ ద్వారా నా అభినందనలు అందజేయగోర్తాను......
ReplyDelete