
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం గా గణుతికెక్కిన మన భారత దేశంలో మన ఓటు మనమే వెయ్యడానికీ, అది ఇంకొకరి చేతులో పడి దుర్వినియోగం అవకుండా ఉండడానికి ఓటర్ గుర్తింపు కార్డుల నమోదు, పంపిణీ పెద్ద ఎత్తున చేపట్టారు. కానీ ఆ కార్డులు చేతిలోకి వచ్చాక చూసుకుంటే దాని నిండా బూతులే ..!! పేరు స్పెల్లింగ్ తప్పు..! డేట్ ఆఫ్ బర్త్ , తండ్రి...