పోయిన ఆదివారం మా ఇంట్లో నేను, మా పిల్లలూ, వాళ్ళ ఫ్రెండ్స్ కలసి మట్టి వినాయకుడిని చెయ్యడం కోసం ఇలా ఒక వర్క్ షాప్ ని విజయవంతంగా నిర్వహించుకున్నాం. మా పిల్లలు కృష్ణప్రియ, కృష్ణ ప్రీతమ్ వాళ్ళ స్నేహితులు భవ్య, భార్గవ్ లతో కలసి ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. (భవ్య వాళ్ళ అమ్మ శ్రీమతి ఇందిర గారు నాకు కాలేజీ లో క్లాస్మేట్) వీళ్ళంతా మా శ్రీమతి వద్ద సంగీతం నేర్చుకుంటున్నారు. భవ్య, కృష్ణప్రియ తమ సహాధ్యాయులతో కలసి చిన్న చిన్న ప్రోగ్రాములలో కూడా పాడారు.
మట్టి గణపతిని తయారు చెయ్యడానికి సూచనలిస్తూ నేనే..!!
నేను, నా శిష్య బృందం.. మట్టి వినాయకుడి రూపకల్పనలో..!
మా అమ్మాయి కృష్ణప్రియ
మా అబ్బాయి కృష్ణ ప్రీతమ్ , వెనుక ఉన్నది వాడి ఫ్రెండ్ భార్గవ్
విఘ్నేశ్వరుడి తయారీలో మొదటి అంకం
భార్గవ్ వాళ్ళ అక్క..! పేరు భవ్య..
ప్రతి ఫోటో క్రింద ఆ బొమ్మ తయారు చేసిన వారి పేరు చూడండి.
కృష్ణప్రియ
కృష్ణ ప్రీతమ్ ( దీనికి రంగులేసింది నేను..!)
ప్రీతమ్ , భార్గవ్, భవ్య
తయారు చేసినది భార్గవ్, కుంచె తో రంగులద్దింది వాళ్ళ అమ్మ శ్రీమతి ఇందిర గారు
భవ్య
ఇది నేను గీసినదే..! బ్లాక్ బోర్డ్ పైన సుద్దముక్కతో ..!!
అద్భుతం రాధేశ్యాం. మంచి పని చేస్తున్నారు. మీరు క్రితం సంవత్సరం ఇలాగే మట్టి వినాయకుడిని చేశారు కదా. ఆ వివరాలు నా బ్లాగులో ఇప్పుడే అప్లోడ్ చేసిన వ్యాసం లో లింకు ఉంచాను చూడండి.మీకు మీ కుటుంబానికి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు
🚩 దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!! 🚩 వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.
___________________________ ఈ బ్లాగ్ పోస్ట్ ప్రింట్ తీసుకోవడానికి - మొదట 'పూర్తిగా చదవండి..'పై నొక్కి పేజీ పూర్తిగా ఓపెన్ ఐన తరువాత పై బానర్ మీద నొక్కండి
అద్భుతం రాధేశ్యాం. మంచి పని చేస్తున్నారు. మీరు క్రితం సంవత్సరం ఇలాగే మట్టి వినాయకుడిని చేశారు కదా. ఆ వివరాలు నా బ్లాగులో ఇప్పుడే అప్లోడ్ చేసిన వ్యాసం లో లింకు ఉంచాను చూడండి.మీకు మీ కుటుంబానికి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు
ReplyDeleteధన్యవాదాలు శివ గారూ..!
Deleteవినాయక చవితి శుభాకాంక్షలు.
మీ వ్యాసం కూడా చదివాను . చాలా బాగుంది.
వినాయక చవితి శుభాకాంక్షలు
ReplyDeletehttp://brundavanam.org/publications.html
మంచి పనులు చేస్తున్నారు.అందరికీ అభినందనలు.
ReplyDeleteమంచి పనులు చేస్తున్నారు. అందరికీ అభినందనలు.
ReplyDeleteసాహితి, కొమ్మన గార్లకు ధన్యవాదాలు మరియు చవితి శుభాకాంక్షలు..
ReplyDelete