విశాఖ సంగీతాభిమానులకు వీనుల విందు...! ఈ రోజు నుంచీ వరుసగా మూడు రోజుల పాటూ..!! బాలమురళి సంగీతామృతం లో ఓలలాడే అరుదైన అవకాశం విశాఖ నగర వాసులకు దక్కనుంది. కార్యక్రమం వివరాలు పైన వున్న న్యూస్ ఐటెం పై నొక్కి చదువుకోండి.
మరి ఇంకెందుకాలస్యం..?? తొందరగా ఇన్విటేషన్ సంపాదించి ఈ రోజు సాయంత్రం ఆరుగంటలకల్లా అక్కయ్యపాలెం దగ్గర పోర్ట్ కళావాణి ఆడిటోరియం కి వచ్చెయ్యండి.
ఇక సెలవు..!!
No comments:
Post a Comment
🚩 దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
🚩 వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.