Saturday, March 24, 2012

వడ్డాది పాపయ్యగారి 'నక్షత్ర బాల' లు..! (నక్షత్రాలకు స్త్రీ రూపాలు)

క్రితం పోస్ట్ (వడ్డాది పాపయ్య గారి రాగ కన్యకలు..! రాగాలకు వపా గారు చిత్రించిన స్త్రీ మూర్తులు..!!) లో  వడ్డాది పాపయ్య (వపా) గారు రూపమిచ్చిన రాగ కన్యకల గురించి ముచ్చటించుకొన్నాం. ఇప్పుడు వారు గీసిన 'నక్షత్ర బాల' లను చూడండి. ఇవి కూడా యువ మాస పత్రికలలో వచ్చినవే..! నాగ కన్యలు అని మన వాళ్ళు సినిమాలలో చూపించేటప్పుడు ఆహార్యం నాగ ముద్రలతో...
పూర్తిగా చదవండి...

Friday, March 23, 2012

శ్రీ 'నందన' నామ సంవత్సర ఉగాది

బ్లాగు మిత్రులందరికీ  శ్రీ 'నందన' నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పర్వదినాన గడచిన 'ఖర' నామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ “నందన” నామ సంవత్సరానికి  నిండు మనసుతో స్వాగతం పలుకుదాం..! హ్యాపీ న్యూ ఇయర్ అనే మాట వినగానే నేడు చాలా మందికి మనసులో మెదిలేది జనవరి ఒకటవ తేది. కానీ సంవత్సరారంభం.. యుగ + ఆది.. ఉగాది ఇప్పుడు కేవలం...
పూర్తిగా చదవండి...

Sunday, March 18, 2012

వడ్డాది పాపయ్య గారి రాగ కన్యకలు..! రాగాలకు వపా గారు చిత్రించిన స్త్రీ మూర్తులు..!!

               వడ్డాది పాపయ్యగారి కుంచె నుండి జాలువారిన రాగ కన్యకలు..! కర్నాటక హిందూస్తానీలో పేరొందిన కొన్ని రాగాలను తీసుకొని ఆయా రాగాలకు వపా గారు చిత్రించిన ఈ స్త్రీ మూర్తులు యువ మాసపత్రికలో 1980 - 81 లో ప్రచురిత మయ్యాయి..!! ఇంకొన్ని కూడా గీసారేమో తెలియాల్సి వుంది. ...
పూర్తిగా చదవండి...

Monday, March 12, 2012

స్మృతిపథంలో అమరగాయకుడు ఘంటసాల - విశేష సంచిక

స్మృతిపథం లో అమరగాయకుడు ఘంటసాల - విశేష సంచిక పేరుతో విడుదలైన ఈ పుస్తకం ఘంటసాల వారి స్మృత్యర్ధం విజయనగరంలోని వారి అభిమానుల చేత ముద్రించబడింది. సాంబశివరావు గారి సంపాదకత్వంలోఅచ్చయిన ఈ పుస్తకం ఇదివరకు ఘంటసాల వారి సంస్మరణలో వివిధ పత్రికల లో వచ్చిన వ్యాసాలూ, ఘంటసాల గురించి ప్రముఖుల అభిప్రాయాలూ మొదలైనవి గుదిగ్రుచ్చబడిన పదహారు పేజీల చిన్ని...
పూర్తిగా చదవండి...

Sunday, March 4, 2012

ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో తెలుగు టైపింగ్ చెయ్యడం ఎలా??

ఫోన్స్ లో ఈ మధ్య స్మార్ట్ ఫోన్స్, టచ్ ఫోన్స్ చాలా విరివిగా వాడుతున్నారు. ఇంటర్నెట్ కూడా ఫోన్లలో అందుబాటులో ఉండడంతో  మనం eeమనం  ప్రత్యేకించి ఫోన్ మీద తెలుగు ఫాంట్ చూడాలనుకొనే వారు ఆ సదుపాయాన్ని తమ ఫోన్లు లేదా టాబ్లెట్ లు కొన్ని సెట్టింగ్స్ మార్చడం ద్వారా పొందవచ్చు. ఇంతకు ముందు ఇదే బ్లాగులో ఆండ్రాయిడ్ ఫోనులో తెలుగు స్క్రిప్ట్...
పూర్తిగా చదవండి...

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)