Saturday, November 24, 2012

రహస్యం చలన చిత్రం లోని 'గిరిజా కళ్యాణం' యక్షగానం సాహిత్యం

రహస్యం చలన చిత్రం లోని 'గిరిజా కళ్యాణం' యక్షగానం సాహిత్యం రచన : మల్లాది రామకృష్ణశాస్త్రిగారు స్వర రచన: ఘంటసాలగారు కీ. శే. శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు  కీ. శే. శ్రీ ఘంటసాల గారు ఈ పాటను గురించి ఇల్లాలి ముచ్చట్లు బ్లాగులో శ్రీమతి సుధ గారు వ్రాసిన వ్యాఖ్యానం ఈ లింక్ కి వెళ్లి చదవండి(http://illalimuchatlu.blogspot.in/2012/02/blog-post_20.html)....
పూర్తిగా చదవండి...

Friday, November 23, 2012

విశాఖపట్నం లో 'శారద రాత్ర కవితా కౌముది' కవి సమ్మేళనం..

విశాఖ పట్నం లో 'శారద రాత్ర కవితా కౌముది' కవి సమ్మేళనం.. శ్రీ విశాఖ సారస్వత వేదిక మరియు శ్రీ విజయ త్యాగరాజ సంగీత సభ ల సంయుక్త ఆధ్వర్యం లో 2012, నవంబరు 28  బుధవారం, శ్రీ నందన నామ సంవత్సర కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం 6:30 గంటలకు, స్థానిక మధురానగర్, శంకర మఠం లో నిర్వహించ బడును. మరిన్ని వివరాలకోసం ఫోటో పై క్లిక్...
పూర్తిగా చదవండి...

Wednesday, November 21, 2012

భరత మాత ముద్దు బిడ్డలు.. !!

              26 నవంబరు 2008 నాటి రాత్రి ముంబాయి నగరానికి కాళరాత్రి. ఆనాటి ముష్కర మూకల దాడిలో మరణించిన అమరవీరుల ఆత్మలకు నేడు శాంతి చేకూరింది. ప్రాణాలతో పట్టుబడ్డ ఒకేఒక్క తీవ్రవాది కసబ్ ను మన న్యాయస్థానాలు చట్టప్రకారం విచారించి విధించిన ఉరిశిక్షను ఘటన...
పూర్తిగా చదవండి...

Tuesday, November 13, 2012

వడ్డాది పాపయ్యగారు దీపావళి సందర్భంగా గీసిన బొమ్మలు..!

బ్లాగు మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు.  అందరూ దీపాల పండుగ 'ధమాల్ ధమాల్' గా చేసుకొని ఉంటారని తలుస్తాను.  మన వడ్డాది పాపయ్యగారు దీపావళి సందర్భంగా గీసిన బొమ్మలు మీకోసం..!!  పై చిత్రాలు స్వాతి సపరివార పత్రిక ముఖచిత్రంగా వేసినవి  (మొదటిది దీపావళికి గీసినదా లేక సంక్రాంతికా..!!??)  నరకాసురుడిని...
పూర్తిగా చదవండి...

Sunday, November 4, 2012

శకునాలూ..! సెంటిమెంట్లూ..!!

సెంటిమెంట్ , శకునం అంటే ఏమిటి..?             రెండూ మనిషియొక్క నమ్మకం మీద ఆధార పడేవే..! అలాగే రెండిటి పర్యవసానం ఒకటే గానీ కొంచం తేడా ఉంది. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు 'శకునం' చూసుకొని వెళ్ళమంటారు. ముత్తైదువ ఎదురొస్తే మంచిది.., దంపతులు ఎదురొస్తే మంచిది.., పిల్లి...
పూర్తిగా చదవండి...

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)