బ్లాగు మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు.
అందరూ దీపాల పండుగ 'ధమాల్ ధమాల్' గా చేసుకొని ఉంటారని తలుస్తాను.
మన వడ్డాది పాపయ్యగారు దీపావళి సందర్భంగా గీసిన బొమ్మలు మీకోసం..!!
పై చిత్రాలు స్వాతి సపరివార పత్రిక ముఖచిత్రంగా వేసినవి
(మొదటిది దీపావళికి గీసినదా లేక సంక్రాంతికా..!!??)
నరకాసురుడిని సంహరిస్తున్న సత్యభామ.
ఇవి మూడూ 'యువ' మాస పత్రిక దీపావళి ప్రత్యేక సంచికలకు వేసిన బొమ్మలు
వారిని సత్కరించుకోలేని ప్రభుత్వాలు దౌర్భాగ్యమైనవి
ReplyDelete