Friday, November 23, 2012

విశాఖపట్నం లో 'శారద రాత్ర కవితా కౌముది' కవి సమ్మేళనం..

విశాఖ పట్నం లో 'శారద రాత్ర కవితా కౌముది' కవి సమ్మేళనం..
శ్రీ విశాఖ సారస్వత వేదిక మరియు శ్రీ విజయ త్యాగరాజ సంగీత సభ ల సంయుక్త ఆధ్వర్యం లో 2012, నవంబరు 28  బుధవారం, శ్రీ నందన నామ సంవత్సర కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం 6:30 గంటలకు, స్థానిక మధురానగర్, శంకర మఠం లో నిర్వహించ బడును.
మరిన్ని వివరాలకోసం ఫోటో పై క్లిక్ చేసి పెద్దది గా చూడండి.
పై కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే..!!

1 comment:

  1. g+ లో శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారి వ్యాఖ్య: కౌముదీ మహోత్సవం మహా విజయం పొందాలని ఆకాంక్ష .వెన్నెల రేయి లో సాగర తీరం లో సారస్వత విహారం అద్భుత మైన ఊహ .మేమూ ఒకసారి ఇక్కడ నిర్వహించాం .జయప్రదం కావాలని --దుర్గా ప్రసాద్ 

    ReplyDelete

🚩 దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
🚩 వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

హే గోవింద్ హే గోపాల్ - భజన్; గానం: కృష్ణప్రియ

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!

Annamacharya NonStop Radio Ramadasu NonStop Radio (బ్యానర్ పై నొక్కి వెబ్ సైట్ కి వెళ్ళండి.)